శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయము
రాబిన్ సన్ వీధి,
ఫ్లషింగ్, న్యూయార్క్ 11355
ఫోన్ (718) 321-9243

వనరులు

సాయిబాబా హారతులు  భగవంతుని ఆరాధించే క్రమములో గల షొడష ఉపచారములలో హారతి అత్యంత ప్రదానమైనది. శ్రీ సాయిబాబా హారతులు మరాఠి భాషలొ పొందుపరచబడినవి.ఈ హారతులు శ్రీ సాయిబాబా పాంచభౌతిక శరీరము కలిగి శిరిడీ లొ నివశించు సమయములో ప్రారంభించబడినవి. ఈ హారతులు ప్రతి దినము ఉదయం మేలుకొలొపు హారతి(కాకడ్ హారతి) తదుపరి మధ్యాహ్న హారతి, సూర్యస్తమయ వేళలో సాయంసంధ్యా హారతి (ధూప్ హారతి), రాత్రి పవళింపు సేవ హారతి (శేజ హారతి) జరుపుతారు. ఈ హారతి అయిదు వత్తులు గల నేతి దీపములతో ధూప దీప నైవేధ్యానంతరం శ్రీ సాయిబాబాకు అర్పించవలెను. హారతి యొక్క విశిస్థిత ఏమనగా శ్రీ సాయిబాబాను కొలిచే సాధనములలో అత్యంత ప్రదానమైనది. శ్రీ సాయిబాబాకు మనస్సు, బుద్ధి, అహంకారము తదితర అరిషడ్ వర్గములను అర్పించి, మనస్సులొ గల అజ్ఞనాంధకారమును తొలగించి మన జీవిత గమ్యములో సరియైన మార్గదర్శకము చూపించి మోక్షమును సాధించుటకు ప్రతిఒక్కరు అత్యంత భక్తి విశ్వాసములతో పాలుపంచుకొనగల సేవ.  ఈ హారతులు ప్రతిరోజు ప్రతి సాయిబాబా దేవాలయమునందు అత్యంత భక్తి శ్రద్ధలతో వాద్య ఘోషములతో మానసిక అస్థిరతను, దైన్యతను పోగొట్టడానికి ప్రతి ఒక్కరు బిగ్గరగా పాడుతూ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు.


కాకడ్ హారతి     Telugu English Hindi  Tamil    Gujarati      

మధ్యాహ్న హారతి     Telugu    English    Hindi  Tamil  Gujarati  

ధూప్ హారతి      Telugu    English    Hindi    Tamil  Gujarati  

శేజ హారతి    Telugu    English    Hindi    Tamil Gujarati  


స్తోత్రములు (Shotras)  

విష్ణు సహస్రనామం (Vishnu  Sahasranama)         Telugu  English Hindi  
లలిత సహస్రనామం (Lalitha Sahasranama)        Telugu  English  Hindi 

    

శ్రీ రుద్రం, నమకం, చమకం (Sree Rudram, Namakam, Chamakam)     

హనుమాన్ చాలీసా  English/Hindi   తెలుగు     


శ్రీ గురు పాదుక స్తొత్రం (Guru Paduka Stotram Listen