శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయము
రాబిన్ సన్ వీధి,
ఫ్లషింగ్, న్యూయార్క్ 11355
ఫోన్ (718) 321-9243

మే 2018 కార్యక్రమాలు

ప్రతి గురువారం  సాయంత్రం 7:00 -  8:30 & ప్రతి ఆదివారం ఉదయం 10:30 - 12:30 బాబా అభిషేకం & భజనలు, 

  ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 గం.లకు హనుమాన్ చాలీసా పారాయణము 


05-05-2018 శనివారం ఉదయం 8:30 - 8:30  12 గంటల సాయి నామ జపం, మధ్యాహ్నం 1:30 - 4:00 దేవి మహాత్యం, 4:30 - 5:30 భగవద్గీత, 5:30 - 6:00  ధ్యానం & గురు పాదుక స్తొత్రం.

05-09-2018  బుధవారం  సాయంత్రం 7:00 గం.లకు  సాయి సత్య వ్రత కథ.

05-12-2018 శనివారం సాయంత్రం 7:00 గం.లకు  ప్రదోషం (శివ అభిషేకం).

05-12-2018 శనివారం మధ్యాహ్నం 1:00 - 2:00 సాయి నామ జపం, 2:00 - 4:00 విష్ణు సహస్రనామం, 4:30 - 5:30 భగవద్గీత, 5:30 - 6:00 ధ్యానం & గురు పాదుక స్తొత్రం.

05-19-2018 శనివారం ఉదయం 8:30 - 8:30  12 గంటల సాయి నామ జపం, మధ్యాహ్నం 1:30 - 4:00 లలిత సహస్రనామం, 4:30 - 5:30 భగవద్గీత, 5:30 - 6:00  ధ్యానం & గురు పాదుక స్తొత్రం.

05-23-2018  బుధవారం  సాయంత్రం 7:00 గం.లకు  సాయి సత్య వ్రత కథ.

05-26-2018 శనివారం సాయంత్రం 7:00 గం.లకు  ప్రదోషం (శివ అభిషేకం).

05-26-2018 శనివారం ఉదయం 8:30 - 8:30 12 గంటల సాయి నామ జపం, మధ్యాహ్నం 1:30 - 4:00 వేద పారాయణం, 4:30 - 5:30 భగవద్గీత, 5:30 - 6:00 ధ్యానం & గురు పాదుక స్తొత్రం.

05-28-2018 సోమవారం సాయంత్రం 7:00 గం.లకు  సత్య నారాయణ కథ.






                వివరములకు దయ చేసి గుడిలో సంప్రదించండి ఫోన్ (718) 321-9243